కాశ్మీరు

Jammu & Kashmir, కాశ్మీరు

జమ్మూ & కాశ్మీరు భారత దేశమునుండి బ్రిటిషువారిని పారద్రోలినపుడు ఇచ్చటి రాజ్యములు లేక రాజ సంస్థానములపై, కాశ్మీరు (Kashmir) తో సహా, అధికారమును ఇచ్చటి జనులకు చట్టబద్ధముగా ఒప్పజెప్పడానికి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనేదాన్ని ఆమోదించి అమలుపరిచారు. దానిలోని వివరాల ప్రకారం, బ్రిటిషు వారు నేరుగా పరిపాలిస్తున్న ప్రాంతాలలో ప్రజా మోద్యమైన ప్రభుత్వాలకు అధికారాన్ని బదిలీ చేయబడుతుంది. పూర్వపు నవాబ్‌లు మరియు రాజులు బ్రిటిషు వారితో వివిధ ఒప్పందాల కారణంగా వారి సార్వభౌమాధికారాన్ని పూర్తిగా అనుభవించలేకపోయారు. ఈ … Read more