ఆర్ధిక సంస్కరణలు
ఆర్ధిక సంస్కరణలు ఆర్ధిక సంస్కరణలు: మన దేశములో ఆర్ధిక విధాన సరళీకరణము షుమారు రెండు దశాబ్దాలక్రితము మొదలయినది. ఈ వ్యాసము ఎకనమిక్ టైమ్స్ లో 9.5.13 తేదీన ఉత్తరరూపములో నేను వ్రాయడమయినది. ఆర్ బీ ఐ గవర్నర్ పాకిస్తాను వారు పటించే వడ్డీరహిత ద్రవ్య మారకములు ఆధునిక వ్యాపార సరళికి అనుగుణంగా ఉండవని ఆయన పేర్కొనడంతో నేను ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. తెలుగు మిత్రుల అనుకూలార్థం ఈ వ్యాసానికి తెలుగు అనువాదం అందిస్తున్నాను. (Economy of India) … Read more