రాజకీయ కులములు
కులాల రాజకీయములు హిందు ధర్మ శాస్త్రములలో ఎక్కడా కూడా కులముల ప్రసక్తి లేదు. ప్రస్తుత సమాజములో మనబడే కులములు అన్నీ రాజకీయ కులములు అని గమనినిచాలి. శాస్త్రములలో వర్ణ ము గోత్రముల ప్రస్తకి మాత్రమే ఉంది. వర్ణములు వృత్తి ఆధారంగా విభజించబడ్డాయని విశ్లేషకులు పేర్కొంటారు. ప్రస్తుతానికి కులం అనే పదం ఒక ప్రాంతానికి సంబంధించిన సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. సంస్కృతంలో కులం అంటే ఇంటి కప్పు లేదా అంతస్తు అని అర్థం. అందువల్ల, ఒక కుటుంబాన్ని కొన్నిసార్లు … Read more