ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ? ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?: లోక్ సభ మరియు రాజ్య సభలలో అణు ఒప్పందం విషయమై ప్రభుత్వం పార్చలమెంటు లో చర్చను అనుమతించడము లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కు ఇది ప్రమాదకరము. అమెరికా దేశ ఆదేశాలను సిరసా అనుసరించే విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వం పాటించడానికి ఉర్రూతలూగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం సంబంధిత వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. (ఈ విశేషాంశం … Read more