పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము
పార్టీ ఫిరాయింపులు రాజకీయ పార్టీ అధినేతల నియంత్రుత్వ ధోరణికి మూలము, బలము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము అని నా అభిప్రాయము. అందువల్ల, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయకపోతే, మన ఎంపీలు మరియు ఎంఎల్యేలు పార్లమెంటు మరియు అసెంబ్లీలో స్వతంత్రంగా వ్యవహరించడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవడం సాధ్యం కాదు. 4.10.13 తేదీకి ముందు రాత్రి, కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలిలో రాష్ట్రాన్ని విభజించడానికి, అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి పూర్వ హైదరాబాదు … Read more