రామ మందిరం బాబ్రి మసీదు

అయోధ్య రామ మందిరం రామ మందిరం బాబ్రి మసీదు: ఒకప్రక్క బి.జె.పి పార్టి రామ మందిర నిర్మాణార్ధం పురాతన బాబ్రి మసీదు కూల్చివేయడం ఒక చారిత్రక తప్పిదాన్ని సరిచేయడమేనని ప్రకటించిన తరువాత కూడా అద్వాని విచారం వ్యక్తం చేయడం హాస్యస్పదంగా ఉంది. ఇలా చారిత్రకంగా మతపరమయిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటినన్నిటిని సరిచేయడానికి బి.జె.పి ముందుకు వస్తుందా? 1)  టిప్పు సుల్తాను (Tipu Sultan) తాను మైసూరు మహరాజుగా ఉన్నప్పుడు శృంగేరి మఠంలో ఉంచడానికి గాను సరస్వతీ … Continue reading రామ మందిరం బాబ్రి మసీదు