రాజకీయ కులములు

కులాల రాజకీయములు హిందు ధర్మ శాస్త్రములలో ఎక్కడా కూడా కులముల ప్రసక్తి లేదు. ప్రస్తుత సమాజములో మనబడే కులములు అన్నీ రాజకీయ కులములు అని గమనినిచాలి. శాస్త్రములలో వర్ణ ము గోత్రముల ప్రస్తకి మాత్రమే ఉంది. వర్ణములు వృత్తిరీత్యా విభజించబడినవేనని విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతము కులము అనే పదము ఒక ప్రాంతమునకు సంబందించిన సమాజిక వర్గమును సూచిస్తుంది. సంస్కృతం లో కులము అంటే ఇంటి కప్పు లేక అంతస్తు అని అర్ధము. అందుచేత ఒక కుటుంబము ను ఒక్కోసారి ఒక … Continue reading రాజకీయ కులములు