ముల్కీ నిబంధనలు

ముల్కీ నిబంధనలు ముల్కీ నిబంధనలు నైజాము రాజ్యేతర జనులకు నైజాములో ఉద్యోగ అవకాశములు లేకుండా చేయడానికి తీసుకువచ్చిన చట్టము. నిజాము ప్రభువు ముల్కి చట్టమును 1919 లో చేశాడు. ఆ రోజుల్లో హిందుస్తానీయులు,  బెంగాలీలు కొంతమంది తమిళులు కూడా నిజాం కొలువులో ఉద్యోగాలు చేసేవారు. తెలంగాణ అనబడే తెలుగు వారి ప్రాంతములో నివసించే ఆంధ్రులు అనగా నైజాం ఆంధ్రులు ఉద్యోగాలు పొందడం కష్టంగా ఉండేది. ఉత్తర భారతీయుల ప్రాబల్యం నిజాము కొలువులో ఎక్కువగా ఉండేది.  ముల్కి సూత్రాలు ఆ రోజుల్లో నిజాం రాజ్యంలోని … Continue reading ముల్కీ నిబంధనలు