మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ 1915-1948: మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో హింద్ స్వరాజ్ అను పుస్తకం వ్రాసి 1909 లో ప్రచురించారు. తన పుస్తకంలో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టడం ఒక్కటే సరిపోదని మనం పాశ్చాత్య సంస్కృతిని కూడా తిరస్కరించాలి అని చెప్పారు. అలా చేయడంలో విఫలమైతే భారతదేశం హిందూస్తాన్ గా కాకుండా ఇంగ్లీస్తాన్ గా మారుతుందని హెచ్చరించారు. ఈ పుస్తకంలో నిష్క్రియాత్మక ప్రతిఘటనను అవలంభించి భారతదేశం స్వాతంత్ర్యం సాధించవలసి ఉన్నదని ఆయుధాలను పట్టడం … Continue reading మహాత్మా గాంధీ 1915-1948
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed