ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ? ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?: లోక్ సభ మరియు రాజ్య సభలలో అణు ఒప్పందం విషయమై ప్రభుత్వం పార్చలమెంటు లో చర్చను అనుమతించడము లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కు ఇది ప్రమాదకరము. అమెరిక దేశ ఆదేశాలను సిరసా వహించే  విదేశాంగ విధానం  కేంద్ర ప్రభుత్వం పాటించడానికి  ఉర్రూతలూగు తున్నట్లు విధితమవుతుంది. ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం అమెరికా తో అణు ఒప్పందం వ్యవహారంలో ఏకపక్షంగ వ్యవహరిస్థున్న తీరు విస్మయం కలిగిస్తుంది. (ఈ … Continue reading ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?