పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము

పార్టీ ఫిరాయింపులు రాజకీయ పార్టీ అధినేతల నియంత్రుత్వ ధోరణికి మూలము, బలము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము అని నా అభిప్రాయము. అందుచేత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టమును నిరోధిస్తే గాని మన ఎంపీలు ఎంఎల్యేలు  పార్లమెంటులోను, అసెంబ్లీలోను స్వతంత్ర్యంగా వ్యవహరించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోలేరు. 4.10.13 తారీఖు ముందురోజు రాత్రి కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలిలో రాష్ట్రాన్ని విభజించడానికి అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం నుంచి పూర్వపు హైదరాబాదు రాష్ట్రాన్ని విడదీసి వేరే రాష్ట్రం గా ఏర్పాటు చెయ్యడానికి సన్నహాలు మొదలుపెడుతున్నట్లు … Continue reading పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము