కాశ్మీరు

జమ్మూ & కాశ్మీరు భారత దేశమునుండి బ్రిటిషువారు వెళ్ళిపోయేటపుడు ఇచ్చటి రాజ్యములు/సంస్థానములపై, కాశ్మీరు (Kashmir) తో సహా, అధికారమును ఇచ్చటి జనులకు చట్టబద్ధముగా ఒప్పజెప్పడానికి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనేదాన్ని ఆమోదించి అమలుపరిచారు. దానిలోని వివరములప్రకారము బ్రిటిషువారు నేరుగా పరిపాలిస్తున్న ప్రాంతములలో ప్రజామోద్యమైన ప్రభుత్వములకు అధికారము బదిలీ చెయ్యబడుతుంది. పూర్వపు నవాబ్ లు రాజాలు బ్రిటిషువారితో వివిధ ఒప్పందములవలన వారి సార్వభౌమాధికారమును పూర్తిగా అను భవించలేకుండా ఉండేవారు. ఈ యాక్ట్ ద్వారా రాజాలకు నవాబ్ లకు వారి … Continue reading కాశ్మీరు