హిందీ భాష వివాదము

హిందీ భాష హిందీ ప్రజలు గుజరాతీయుల ఆధిపత్యాన్ని నిరసిస్తున్నారేమోననే భయంతో బిజెపి ఇప్పుడు ఈ హిందీ భాష వివాదము ను లేవనెత్తుతున్నట్లు కనబడుతోంది. అలా వారిని మభ్యపెట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని అనుకున్తున్దవచ్చు. దేశంలోని నిజమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. (हिंदी भाषा का विवाद) See Article 343 on Official languages of India ఒక దేశానికి ఒక భాష అనే నినాదం 100 సంవత్సరాల … Continue reading హిందీ భాష వివాదము