మోక్షగుండం విశ్వేశ్వరయ్య

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అసాధారణ నైపుణ్యం కలిగిన ఒక విశిష్ట ఇంజనీర్. ఆయన 1861 సెప్టెంబర్ 15న కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా, ముద్దేనహళ్లి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి మరియు వెంకటలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు. వాస్తవానికి, శ్రీ విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఆంధ్ర తీరప్రాంతము లోని ప్రకాశం జిల్లాలో ఉన్న మోక్షగుండం గ్రామానికి చెందినవారు. కర్ణాటక ప్రజలు ఆయనను ‘కన్నడ జాతి పిత’ గా గౌరవిస్తారు. 1968 … Continue reading మోక్షగుండం విశ్వేశ్వరయ్య