డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ శ్రీ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్ర ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలో ఉన్న తిరుత్తని గ్రామంలో ఎస్. వీరస్వామి మరియు సీతమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తన పాఠశాల విద్యను తిరుత్తని, వాలాజాపేట మరియు వెల్లూరులలో అభ్యసించారు. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త మరియు వేదాంతి. మరియు ఆయన ఒక విద్యావేత్త, అధ్యాపకుడు. భారతదేశంలో మరియు విదేశాలలో అనేక విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా పనిచేశారు. ఆయన … Continue reading డా. సర్వేపల్లి రాధాకృష్ణన్