జాతీయతా భావ లేమి

జాతీయతా భావ లేమి భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం భారతీయులలో జాతీయతా భావ లేమి వలననే అని నేను భావిస్థున్నాను.గత 15 సంవత్సరాలుగా భారత దేశం సామాజికం గాను , రాజకీయం గాను మరియు సాంస్కృతికంగాను గతి తప్పి అధోగతి పాలవడం మనం గమనిస్తున్నాము.ఏ వ్యక్తి తమ చుట్టు ఏం జరుగుతుందొ గమనించడం లేదు. సామాజిక కోణంలో ఆలోచిస్తే – ప్రజలు నైతిక విలువలు, #సనాతనధర్మం అన్ని ఫణంగా పెట్టి ధన సంపాదన , … Continue reading జాతీయతా భావ లేమి